రుద్రూర్, బతుకమ్మ : జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ ను రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ శ్రీ స్వయంభు బసవేశ్వర ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం జహీరాబాద్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బసవేశ్వర ఆలయ పూజారి పరమేష్ మహారాజ్, యువరాజ్ అప్ప, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
