బతుకమ్మ, భీమ్ గల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ బొమ్మేన మహేష్ కుమార్ గౌడ్ ను బాల్కొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగేంద్ర బాబు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట భీమ్ గల్ పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిచ్చెమ్ మహేష్ ఉన్నారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన బాల్కొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగేంద్ర బాబు
