24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సుగంధ ద్రవ్య వాణిజ్య పంటల సాగుపై అవగాహన సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సీఐఎంఏపీ ఆధ్వర్యంలో రైతులకు ఔషద, సుగంధ ద్రవ్య వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సును బుధవారం తెలంగాణ విశ్వ విద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోపల్ పీఏసీఎస్ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు గంగారెడ్డి రెడ్డి, నరేందర్, రాజలింగం పాల్గొన్నారు.

More articles

Latest article