24 C
Hyderabad
Sunday, August 2, 2026

వరి ధాన్యం కొనుగోళ్లపై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని బిచ్కుంద ఐకెపి ఎపిఎం రవీందర్ తెలిపారు. బిచ్కుంద మండలం లోని 10  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం లో మహిళా సంఘాల సభ్యులు, మండల వ్యవసాయ అధికారి, ఏపీఎం, సీసీ లు, ఏఈఓ లు, జీపీ సెక్రటరీ లు, జీపీఓ లు, వీఓఏలు, గ్రామాల రైతు లు పాల్గొన్నారు.

More articles

Latest article