📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

25137 POSTS
0 COMMENTS

విష గుళికలు తిని జాతీయ పక్షి మృతి

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల పరిధిలోని తోర్తి గ్రామంలో జాతీయ పక్షి నెమలి విష గుళికలు తిని మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు వెంటనే...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల కేంద్రంలో బుధవారం మాజీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సోమ...

మత్తుకు బానిసైతే జీవితాలు చిత్తవుతాయి

  . . . ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి   మెండోరా, బతుకమ్మ :   విద్యార్థులు మత్తుకు బానిసైతే జీవితాలు చిత్తవుతాయని, ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని లక్ష్యాన్ని సాధించాలని ఏ సీ పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు....

శెట్ పల్లీ అంగన్ వాడీ ఆధ్వర్యంలో తల్లిపాల వార్షికోత్సవాలు

  మోర్తాడ్, బతుకమ్మ :   మోర్తాడ్ మండలం శెట్ పల్లీ గ్రామంలో అంగన్ వాడీ ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎన్ఎం సద్గుణ మాట్లాడుతూ గర్భిణి...

చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా దేశ అభివృద్ధికి తోడ్పడాలి

  . . . బాల్కొండ ఎస్సై శైలేందర్   బాల్కొండ, బతుకమ్మ :   విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా విద్యార్థి దశ నుంచే మంచి మార్గంలో ఉంటూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని బాల్కొండ ఎస్సై శైలేందర్...

ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది

  . . . సర్పంచ్ పెగడ విజయ్ కుమార్   మోర్తాడ్, బతుకమ్మ :   గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, సరైన క్రమంలో తర్ఫీదు పొంది మెలకువలు...

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం బోనాలు

  వేల్పూర్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాలు నిదర్శనమని నిజామాబాద్ జిల్లా టీఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో ఆయన...

రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రథమ స్థానం సాధించాలి

  . . . సర్పంచ్ భోగ నిత్యానంద్   మోర్తాడ్, బతుకమ్మ :   రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపాలని సర్పంచ్ భోగ నిత్యానంద్ ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్ జిల్లా...

భిక్కనూరు లో రైతులకు కష్టాలు

  . . . 14 మోటార్ కేబుళ్ల చోరీ   భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి శివారులో సామల రాజిరెడ్డి బావి నుంచి ఏనుగు భూపతి బావి వరకు గల సుమారు 2...

త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం

  . . . తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు   . . . టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip