📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

రేపు కామారెడ్డికి మందకృష్ణ మాదిగ రాక

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి లో ఈఎస్ఆర్ గార్డెన్లో ధర్మయుద్ధ మహాసభ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ  రానున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ రాములు తెలిపారు....

జైపూర్ వాసి సారంగి రమేష్ కు డాక్టరేట్

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్‌ గ్రామానికి చెందిన సారంగి రమేశ్‌ కి ఫార్మసీ రంగంలో చేసిన పరిశోధనకు డాక్టరేట్‌ అందుకున్నారు. రమేశ్‌ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీ ఫార్మసీ విభాగంలో...

అకాల వర్షం.. అపార నష్టం..

-కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు...!! -గత కెసిఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటే ఈ ప్రభుత్వం రైతులకు గుదిబండగా మారింది.. -కేసీఆర్ లేకుండా చేయడం కాదు నీ...

రేషన్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరుమండల కేంద్రంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నూతన రేషన్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల ఖాళీగా ఉన్న రేషన్ షాపుల కొరకు పరీక్షల...

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

ధర్పల్లి, బతుకమ్మ: దాతల సహకారంతో దుబ్బాక జిల్లా ఉన్నత పాఠశాల నందు చదువుతున్న వందమంది విద్యార్థులకు శనివారం క్రీడ దుస్తులు పంపిణీ చేశారు.  ఈ క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమంలో 30 మంది విద్యార్థులకు...

ఉల్లాస్ ట్రస్టు ఆధ్వర్యంలో  చెక్కుల పంపిణీ

ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ జిల్లా ఉన్నత పాఠశాలలో  ఉల్లాస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో దుబ్బాక,చల్లగరగా,మైలారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున...

అవసరమైన ఎన్యుమరేటర్ లను నియమించుకోవాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  కామారెడ్డి, బతుకమ్మ : ఇంటింటి సర్వే కోసం అవసరమైన ఎన్యుమరేటర్ లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ...

మోర్తాడ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలు శనివారం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పాఠశాల విద్యార్థులు పోలీస్, ఆర్మీ దుస్తులను...

బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వ్యక్తి కి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్సకు ఏర్పాట్లు

బతుకమ్మ,ముప్కాల్:ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామానికి చెందిన బాదనపల్లి సాయన్న బ్రతుకుతెరువు కోసం దోహఖత్తర్ వెళ్లాడు. అయితే కొంతకాలం క్రితం ఆయన తీవ్రమైన పెరాలసిస్ వ్యాధితో బాధపడి బ్రెయిన్ స్ట్రోక్ గురై అక్కడే హాస్పిటల్...

బాధ్యతలు స్వీకరించిన గడుగు గంగాధర్

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ  రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ కమిటీ మెంబర్ గా గడుగు  గంగాధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు గడుగు గంగాధర్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip