జైపూర్ వాసి సారంగి రమేష్ కు డాక్టరేట్

0 1,405

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్‌ గ్రామానికి చెందిన సారంగి రమేశ్‌ కి ఫార్మసీ రంగంలో చేసిన పరిశోధనకు డాక్టరేట్‌ అందుకున్నారు. రమేశ్‌ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీ ఫార్మసీ విభాగంలో ప్రొఫెసర్‌ పార్థసారథి పర్యవేక్షణలో క్యాన్సర్‌పై పరిశోధలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శనివారం యూనివర్సిటీలో డాక్టరేట్‌ అందజేశారు. రమేష్ కి చరవణిలో  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.