📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

అక్బర్ నగర్ లో తాగునీటి కొరత

 మూడు రోజుల నుంచి తాగునీటి కరువు రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు అధికారులలో సమన్వయ లోపం స్పందించని అధికారులు రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలం లోని అక్బర్ నగర్ గ్రామంలో  త్రాగునీటి కొరత...

నారాయణ కాలేజీ పై చర్య తీసుకోవాలి

తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ ఆర్మూర్, బతుకమ్మ : మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో గల నారాయణ కాలేజీలో  తనీష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన లెక్చరర్ లు, ...

ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో వైశ్య ఫంక్షన్ హాల్ లో మంగళవారం డి.ఎస్.పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దోమకొండ, రాజంపేట, భిక్కనూరు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మై...

ఓపెన్ స్కూల్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్  హైస్కూల్లో మండల విద్యాశాఖ అధికారి రాజ్ గంగారెడ్డి ఓపెన్ స్కూల్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన...

పోలింగ్ కేంద్రాల కోసం భవనాలు పరిశీలించిన ఎంపీడీవో

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల కోసం మంగళవారం మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి డోన్ కల్, ధర్మోరా, శేట్ పల్లీ, గాండ్లపేట్ గ్రామాలలో పోలింగ్ కేంద్రాల కోసం ప్రభుత్వ...

 శ్రీకాంత్ చారికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమర వీరుడు "కాసోజు శ్రీకాంతచారి" వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట లోగల  బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో...

ఘనంగా గజ్జలమ్మ జాతర

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో రెండు రోజుల పాటు కొనసాగే గజ్జలమ్మ దేవి జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోతురాజుల విన్యాసాల మధ్య గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా...

కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మోసం

హైదరాబాద్, బతుకమ్మ: కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని,  ఈ అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గంగపుత్ర సంఘం ప్రతినిధులు కోరారు.  తెలంగాణ జాగృతి తరఫున...

లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అవినీతి వ్యతిరేక వారోత్సవాల వాల్ పోస్టర్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తన చాంబర్ లో ఆవిష్కరించారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమని ఆయన అన్నారు....

రుద్రూర్ లో దొంగల బీభత్సం

- మూడు చోట్ల చోరీలు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మండల కేంద్రంలోని వైన్ షాపులో, అంగడి బజార్ లోని షేక్ వాయిద్ కు చెందిన కిరాణా దుకాణంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip