24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందూరులో వైభవోపేతంగా ఆరట్టు ఉత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ఆరట్టు ఉత్సవ ర్యాలీని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే, నగర మేయర్

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ఇందూర్ లో ఆరట్టు ఉత్స వం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరట్టు ఉత్స వానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ లుముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ అర్బన్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వా గతం పలికి సన్మానించారు. ఈ సంద ర్భంగా అర్బన్ ఎమ్మెల్యే  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఊరేగింపు శోభాయాత్రను  ప్రారంభించారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం ఎంతో పుణ్యఫలం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.

Aratthu Utsav was celebrated in Indore

 స్వామివారికి ప్రత్యేక పూజలు 

ఆలయంలో ఆలయ పూజారి ఉదయం స్వామి వారికి సుప్రభాతసేవ, విశేషంగా స్వామివారికి అలంకరించారు. ఉత్సవ విగ్రహా న్ని పల్లకిలో ఉంచి నిజామ బాద్ నగరంలోని ప్రధాన వీధుల గుండా స్వామి వారిని ఊరేగించారు. ఈ శోభాయాత్ర అయ్యప్ప ఆల యం నుంచి బయలుదేరి కంటేశ్వర్ కమాన్ , ఎన్టి ఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, వీక్లీ బజార్, గోల్డ్ హనుమాన్ పెద్ద బజార్, జిల్లా చౌరస్తా మీదుగా మినీ ట్యాంక్ బండ్ వద్ద గల బొడ్డెమ్మ చెరువు వరకు కొనసాగింది. శోభాయాత్రలో భాగంగా స్వామివారి ఊరేగింపుకు నగరంలోని ప్రధాన వీధుల్లో మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. శోభాయాత్రకు వాడవాడనా స్వామివారికి రోడ్డుపై పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆరట్టు ఉత్సవం సందర్భంగా శోభాయాత్రలో పాల్గొన్న అయ్యప్ప స్వాములకు వాడవాడనా పాలు పండ్లు సేవ చేస్తూ అయ్యప్ప భక్తులు స్వాముల  సేవలో తరించారు. పోచమ్మ గల్లి, పెద్ద బజార్ చౌరస్తా, వద్ద.. ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి గత కొన్ని సంవత్సరాల నుండి అరటిపండ్లు పాలు అందజేస్తూ స్వామి వారి నామస్మరణతో భక్తులు తరించారు. శోభాయాత్రలో అయ్యప్ప స్వామి నామస్మరణతో ఇందూరు మారుమోగింది.

ప్రత్యేక ఆకర్షణగా మహిషీ వేషధారణ…

ఈ శోభాయాత్రలో మనిషి వేషధారణలో సంజీవ్ స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతిలో గధ తో ప్రత్యక్షంగా మహిషిని తల పించేలా… హావాభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అదేవిధంగా శ్రీధర్మా శాస్త్ర అయ్యప్ప స్వామి వేషధారణలో చిన్నారి, మణి కంఠుల వేషాధారణ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు భక్తవత్సలం నాయుడు, అర్చకులు రమేష్ శర్మ, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఇందూరులో వైభవోపేతంగా ఆరట్టు ఉత్సవం…

ఆరట్టు ఉత్సవ ర్యాలీని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే, నగర మేయర్

ఇందూర్ లో ఆరట్టు ఉత్స వం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరట్టు ఉత్స వానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ లుముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ అర్బన్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వా గతం పలికి సన్మానించారు. ఈ సంద ర్భంగా అర్బన్ ఎమ్మెల్యే  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఊరేగింపు శోభాయాత్రను  ప్రారంభించారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం ఎంతో పుణ్యఫలం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.

ఈ శోభాయాత్రలో మనిషి వేషధారణలో సంజీవ్ స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతిలో గధ తో ప్రత్యక్షంగా మహిషిని తల పించేలా… హావాభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అదేవిధంగా శ్రీధర్మా శాస్త్ర అయ్యప్ప స్వామి వేషధారణలో చిన్నారి, మణి కంఠుల వేషాధారణ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు భక్తవత్సలం నాయుడు, అర్చకులు రమేష్ శర్మ, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 రవితేజ యూత్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ

నగరంలో  అరట్టు శోభయాత్ర  సందర్బంగా శ్రీ రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షులు నీలగిరి రాజు ఆధ్వర్యంలో పండ్లు, నీళ్ల బాటిల్స్, పండ్ల జ్యూస్ బాటిల్స్ లను అయ్యప్ప స్వాములకు పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తర్ల రమేష్ స్వామి,కోశాధికారి  గైని మహేందర్, ఉపాధ్యక్షులు గైని దయసాగర్, మహిపాల్, రుద్ర శ్రీను, భరత్ చౌదరి (మమ్ము )బన్నీ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article