ఇందూరులో వైభవోపేతంగా ఆరట్టు ఉత్సవం
ఆరట్టు ఉత్సవ ర్యాలీని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే, నగర మేయర్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ఇందూర్ లో ఆరట్టు ఉత్స వం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరట్టు ఉత్స వానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ లుముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ అర్బన్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వా గతం పలికి సన్మానించారు. ఈ సంద ర్భంగా అర్బన్...