28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జంతుశాస్త్రం బోధించుటకు అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం గ్రామ శివారులోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో జంతుశాస్త్రం ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేది గురువారం రోజున తగిన సర్టిఫికెట్లతో డెమోక్లాసుకు రావాల్సిందిగా ప్రిన్సిపల్ చెన్నప్ప సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ఎంఎస్ సి, బిఈడి అర్హతలు ఉండి 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు బోధించాలన్నారు.

More articles

Latest article