మోర్తాడ్, బతుకమ్మ:నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో మోర్తాడ్ మండలంలోని షెట్ పల్లీ గ్రామంలో గల ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం అన్న సత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా ఉయ్ అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ అన్న పేరు ప్రసాదాల స్వీకరించారు. కార్యక్రమంలో బొమ్మ శ్రీనివాస్ అరవింద్ ప్రవీణ్ నాగచైరన్ పృద్వి శరత్ తదితరులు పాల్గొన్నారు.
