బతుకమ్మ నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్ లో గణపతి నవరాత్రుల సందర్భంగా సంతోషిమాత గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.