29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ డ్యామ్ 12 గేట్స్ వద్ద మంగళవారం ఒకగుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు నిజాంసాగర్ ఎస్హెచ్ఓ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 50 నుంచి 55సంవత్సరాలు ఉంటుదని తెలిపారు. బ్లూకర్ టీషర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుని కుడి చేతిపై టాటూ ఉందన్నారు. ఎవరైనా గుర్తు పడితే నిజాంసాగర్ ఎస్ హెచ్ఓ 8712686172, 8712686170 నంబర్లకు సమాచారం తెలుపాలని కోరారు.

More articles

Latest article