27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సజావుగా ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ సజావుగా జరిగింది. ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జుక్కల్ ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి మహేశ్వరి,  ఐకెపి అధికారి హాజరైనట్లు ఎమ్మార్వో మారుతి తెలిపారు.

More articles

Latest article