జుక్కల్, బతుకమ్మ: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ సజావుగా జరిగింది. ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జుక్కల్ ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి మహేశ్వరి, ఐకెపి అధికారి హాజరైనట్లు ఎమ్మార్వో మారుతి తెలిపారు.