24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వర్ష సూచన

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మెదక్,సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

More articles

Latest article