27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

తహసీల్దార్ కు పట్టభద్రుల పత్రాలు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం  ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం,  ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు పత్రాలను స్థానిక తహసీల్దారు కు మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, మండల నోడల్ అధికారి రమణారావు, ఉపాధ్యాయులు సంతోష్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.

More articles

Latest article