25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

 వర్ని, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈఘటన వర్ని మండలం పైడిమాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గైని సాయిలు అనే వ్యక్తి  అక్కడికక్కడే మృతి చెందాడు

More articles

Latest article