. . . నందిపేట్ పోలీస్ స్టేషన్ అవరణలో బిజేపి దాదాగిరి
. . . బిఆర్ఎస్ నేతలపై బిజేపి నాయకుల దౌర్జన్యం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై ఇటివల కాలంలో సోషల్ మిడియాలో ట్రేండింగ్ అవుతున్న పైడి రాకేష్ రెడ్డి మా నియోజకవర్గంకు రావద్ధు పోస్టుల వివాధం కాస్త పోస్టర్ల రూపంలో ధర్శనమిచ్చాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బుదవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ లను అతికించారు. విషయం తెలిసిన బిజేపి నాయకులు పోస్టర్ లను తోలిగించారు.