29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఖిల్లా ప్రాంతంలో గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ  సందర్భంగా  విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మంచి భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. హాస్టల్ పరిసరాలను సందర్శించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Commissioner who inspected Urban Residential School

More articles

Latest article