28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాపూజీ వచనలయ ఎన్నికలలో విజయం సాధించిన అమంద్ విజయ్ కృష్ణ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాదు నగరం లో బాపూజీ వచనలయ ఎన్నికలలో విజయం సాధించిన అమంద్ విజయ్ కృష్ణ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బాపూజీ వచనలయ ఎన్నికలలో భాగంగా గడ్డం భక్తవస్థలం ఫ్యానల్ కార్యవర్గ సభ్యుడిగా భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఈ సందర్బంగా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క సభ్యుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article