బాపూజీ వచనలయ ఎన్నికలలో విజయం సాధించిన అమంద్ విజయ్ కృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు నగరం లో బాపూజీ వచనలయ ఎన్నికలలో విజయం సాధించిన అమంద్ విజయ్ కృష్ణ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బాపూజీ వచనలయ ఎన్నికలలో భాగంగా గడ్డం భక్తవస్థలం ఫ్యానల్ కార్యవర్గ సభ్యుడిగా భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఈ సందర్బంగా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క సభ్యుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.