28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని పద్మ నగర్ కోట గల్లీ లోని  వివేకానంద విద్యాలయం ఉన్నత పాఠశాలలో 1997-98 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేలనం నిర్వహించారు. ఈ సందర్భంగా విహన్ సొసైటీ సేవ సంస్థ ను అర్బన్ ఎంఎల్ఏ ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్ఆర్  ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన విద్యార్థులంతా సమావేశమై ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.  ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా సొసైటీ నిర్వహించే కార్యకర్తలు , మిత్రులు సేవ కార్యక్రమాలు, చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకొని రోజంతా సంతోషంగా గడిపారు.

More articles

Latest article