టిజీఓ జిల్లా అధ్యక్షుడిగా అలుక కిషన్

0 2,030

టిజీఓ జిల్లా అధ్యక్షుడిగా ఎకగ్రీవంగా ఎన్నికైనా అలుక కిషన్

 నిజామాబాద్ , బతుకమ్మ:

 నిజామాబాద్  గేజీటేడ్ ఆఫిసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అలుక కిషన్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం టిఎన్ జీఓ భవన్ లో టిజీఓ ఎన్నికల  సమావేశం జరిగింది. జిల్లా టిజీఓ ఎన్నికల అధికారి శ్రినవాస్ రెడ్డి ఉదయం నామినేషన్ లప్రక్రియ ప్రారంభించారు. నిజామాబాద్ టిజిఓ అధ్యక్ష పధవికి ఓకే ఓక్క నామినేషన్ అలుక కిషన్ దాఖలు చేశారు . నిర్నిత  సమయంలోగా నామినేషన్ లు ధాఖలు కాకపోవడంతో టిజీఓ అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేసిన అలుక కిషన్  ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికల అధికారులు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అలుక కిషన్ ల్యాండ్ సర్వే డిపార్ట్ మెంట్ లో పని చేస్తు 8 సంవత్సరాలు టిఎన్ జీఓ అధ్యక్షుడిగా పని చేశారు. గత నెల 11న తన టిఎన్ జీఓ అధ్యక్ష పధవికి  రాజీనామా చేసి టిజీఓ ఎన్నికల బరిలో నిలిచి జిల్లా అధ్యక్షుడిగా గెలిచారు. టిజీఓ అధ్యక్షుడిగా  ఎన్నికైనా అలుక కిషన్ ను కార్యవర్గం తో పాటు  నేతలు శుబాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.