టిజీఓ జిల్లా అధ్యక్షుడిగా అలుక కిషన్

టిజీఓ జిల్లా అధ్యక్షుడిగా ఎకగ్రీవంగా ఎన్నికైనా అలుక కిషన్  నిజామాబాద్ , బతుకమ్మ:  నిజామాబాద్  గేజీటేడ్ ఆఫిసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అలుక కిషన్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం టిఎన్ జీఓ భవన్ లో టిజీఓ ఎన్నికల  సమావేశం జరిగింది. జిల్లా టిజీఓ ఎన్నికల అధికారి శ్రినవాస్ రెడ్డి ఉదయం నామినేషన్ లప్రక్రియ ప్రారంభించారు. నిజామాబాద్ టిజిఓ అధ్యక్ష పధవికి ఓకే ఓక్క నామినేషన్ అలుక కిషన్ దాఖలు చేశారు . నిర్నిత  సమయంలోగా నామినేషన్ లు ధాఖలు కాకపోవడంతో టిజీఓ అధ్యక్షుడిగా నామినేషన్...