28.2 C
Hyderabad

కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం.. నటుడు సల్మాన్ కు మరోసారి బెదిరింపులు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు  వచ్చాయి.  తాజాగా ముంబాయి వర్లిలోని రవాణాశాఖ కార్యాలయం అధికారిక నంబర్ కు వాట్సఫ్ ద్వారా సల్మాన్ ను చంపేస్తాం అంటూ సందేశం వచ్చింది. ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు. ఈఘటనపై వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article