- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ , బాన్సువాడ : ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించడంలో గాని, పారిశుద్ధ్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోని ఉద్యోగం నుండి తొలగిస్తామని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అయిన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి , ఆసుపత్రి సిబ్బంది , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
