26.7 C
Hyderabad

పులి సంచారం పై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రైతులు, మండల వాసులు తాహసిల్దార్ కు విజ్ఞప్తి

 

మద్నూర్, బతుకమ్మ: గత వారం రోజులుగా మండల లోని శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుందని రైతులు భయంతున్నారు. పులి సంచరించడం ప్రత్యక్షంగా చూసిన రైతులు  జుక్కల్ అడవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చర్యలు పోతూమాత్రాన తీసుకోవడంతో మద్నూర్ మండల తాహసిల్దార్ ఎండి ముజీబ్ కు రైతులు, గ్రామ వాసులు పులి సంచారం పై చర్యలు తీసుకోవాలని సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. రాములు, బాలకిషన్, సాయిలు, బంగారం రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article