24 C
Hyderabad
Sunday, August 2, 2026

మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి జిల్లా నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, రావ్ గుప్తా, అజ్మతుల్లా హుస్సేన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , సహకార సంఘాల చైర్మెన్ మనాల మోహన్ రెడ్డి, అర్బన్ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశ వేణు పాల్గొన్నారు.

More articles

Latest article