27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.  ప్రజాసేవకు కృషి చేసినందుకు చిరంజీవికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును యూకే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈసందర్భంగా చిరంజీవికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

More articles

Latest article