30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మామిడిపల్లిలో గాంజాయ్ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : విశ్వసనీయం సమాచారం మేరకు ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తా నుండి హైదరాబాద్ వెళుతున్న మార్గంలో ఎక్సెస్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తున్న మహమ్మద్ వహీద్ ను ఆ ర్మూర్ లో అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక్క కిలో 1-100 గ్రాముల ఎండు గంజాయి, పల్సర్ వాహనం, మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.  కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో  చంద్రమౌళి, సందీప్, శ్రీనివాస్, సాగర్ నగేష్, సాయిబాబా, మోహన్, ధర్మేందర్,  గంగాధర్ హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article