25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

చలో హైదరాబాద్ మాల సింహ గర్జన డిసెంబర్ 1 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మద్నూర్: మాల సింహ గర్జన సభ పోస్టర్లను జుక్కల్ మండల కేంద్రంలోని నాగల్గావ్ గ్రామంలో మాల సంఘం మండల ప్రధాన కార్యదర్శి మిలింద్ కాంప్లె ఆధ్వర్యంలో కడపత్తరాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ లో డిసెంబర్ 1 నాడు మాల సింహ గర్జన సభను మాలలు అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవిదాస్, గౌతమ్, గంగారం, ప్రకాష్, బాబు, సాయి, అనిల్, పాండురంగ్, శేషారావు తదితరులు ఉన్నారు.

More articles

Latest article