29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొన్నా బైకర్‌

Must read

📰 Generate e-Paper Clip

కేరళ – తమిళనాడు సరిహద్దులో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : రోడ్డు దాటుతున్న చిరుతను బైకర్‌ ఢీకొన్నాడు. ఈఘటన కేరళ – తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటున్న చిరుతను ఢీకొట్టాడు. దీంతో చిరుతపులి గాయపడింది. కొంతసేపటి తర్వాత చిరుత లేచి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది.

More articles

Latest article