25.8 C
Hyderabad

గాంధారి ఎస్ బీఐ ఏటీఎంలో చోరి

Theft at Gandhari SBI ATM

Must read

📰 Generate e-Paper Clip

 

గాంధారి , బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా గాంధారిలో ఎస్ బిఐ ఏటీఎంలో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఏటీఎంలోని నగదును అపరిహరించారు. చోరి అయిన నగదు ఎంతో మొత్తమో అధికారులు వస్తే తెలియాల్సి ఉంది.

Theft at Gandhari SBI ATM

More articles

Latest article