గాంధారి ఎస్ బీఐ ఏటీఎంలో చోరి
గాంధారి , బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గాంధారిలో ఎస్ బిఐ ఏటీఎంలో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఏటీఎంలోని నగదును అపరిహరించారు. చోరి అయిన నగదు ఎంతో మొత్తమో అధికారులు వస్తే తెలియాల్సి ఉంది.