23.2 C
Hyderabad

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు  ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మండల నాయకులు వడ్ల నరేష్, పోతురాజు లింగం, బి.శివకుమార్, పార్వతి ప్రవీణ్, తోట సంగయ్య,  గాండ్ల శ్రీనివాస్, ఫరఖాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article