27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

24న హిందూ సంఘాల ఆధ్వర్యంలో రుద్రూర్ బంద్

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : హిందూ దేవాలయాలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈనెల 24న రూద్రూర్ మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, విద్య సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఇచ్చిన బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని హిందూ సంఘాల నాయకులు కోరారు.

More articles

Latest article