26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డి డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామస్తులు వీడీసీ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిర కు సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ భిక్కనూరు నుండి రాజంపేట వయా తిప్పాపూర్ మీదుగా బస్సులు నడపాలని కోరారు. గ్రామానికి బస్సులు లేక గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని బస్సులు నడపాలని కోరారు. ఈ సమావేశంలో వీడీసీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article