పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన మాజీ జడ్పిటిసి

0 1,049

బతుకమ్మ,  నాగిరెడ్డిపేట్ : పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివని మాజీ జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో స్థానిక ఏ ఎస్ఐ ఉమేష్ తో కలిసి పోలీస్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేయడం ఎంతో అభినందనీయమని, విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసి అమరులైన పోలీసులకు వినమ్ర నివాళులు అర్పిస్తున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.