23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్సారెస్పీ 12 గేట్లు ఎత్తివేత

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో ఆదివారం  12 గేట్లు ఎక్కి 37,488 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 5800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 200200 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కు, లక్ష్మి కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు కాగా80.501 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

SRSP 12 gates lifting

More articles

Latest article