29.2 C
Hyderabad

ఫర్టిలైజర్ డీలర్ల లైసెన్స్ అప్డేషన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో  ఫర్టిలైజర్స్ డీలర్ల లైసెన్స్ ల అప్డేషన్ క్యాంప్ ను నిర్మల్ లో నిర్వహించారు.  నిర్మల్ రైతు వేదిక ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి నిర్మల్ అర్బన్ ఏవో వినోద్, కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్స్ సునీల్ కుమార్, శివ కృష్ణ, సుమంత్ కుమార్, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

More articles

Latest article