27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బాసర త్రిబుల్ ఐటీ కి ముగ్గురు విద్యార్థులు ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట, బతుకమ్మ

 

లింగంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి ఉన్నత మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు బాసరలోని త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు లింగంపేట్ మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.

 

Three students selected for Triple IT in Basra

 

లింగంపేట్ మండలంలోని భవానిపేట గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన దీపిక యాదవ్, లింగంపేట బాలికల ఉన్నత పాఠశాలలో చదివిన శృతి, బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన లక్ష్మణ్ యాదవ్ బాసరలోని త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు ఆయన తెలిపారు.

 

Three students selected for Triple IT in Basra

More articles

Latest article