బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్‌గా నూతనంగా ఎన్నికైన సందర్బంగా పట్టణ సీఐ తుల శ్రీధర్ ను కో ఆప్షన్ మెంబెర్ సుల్తాన గౌస్ పాషా శుక్రవారం మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం శాలువతో సత్కరించారు. సీఐ తుల శ్రీధర్ నూతన కోఆప్షన్ సభ్యుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.
