28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండలంలో నిర్మిస్తున్న నూతన గ్రంథాలయ భవనానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. నూతన గ్రంథాలయ భవనానికి ప్రభుత్వం నుంచి రూ.45 లక్షలు మంజూరు అవడంతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ అంతి రెడ్డి రాజిరెడ్డి, నందిపేట్ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉప సర్పంచ్ చందర్, మండల పార్టీ అధ్యక్షుడు మందమైపాల్, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article