29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కేసీఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ కు విజయదశమి శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Jeevan Reddy met KCR

More articles

Latest article