25.2 C
Hyderabad

బదిలీ పై వెళ్తున్న కానిస్టేబుల్ లకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో గత 5 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీ పై వెళ్తున్న ఎ. రాజు పీసీ 744 నిజామాబాద్ టౌన్, ఎంఎ. అంజాద్ హెచ్ 636 బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, ఎండి.యూసుఫ్ మోహినూద్దీన్ హెచ్ సి 274 బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి బదిలీ కాగా వారికి రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఎస్సై సాయన్న, పోలీసు బృందం శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article