27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ముందుగా నే వికసించిన మే పుష్పం….

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి సంవత్సరం మే లో వికసించే మే పుష్పం ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఏప్రిల్ నెలలోనే వికసించింది. నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో నివాసముండే రిటైర్డ్ ప్రభుత్వ హెడ్ మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ స్వగృహం లోని పూల కుండీ లో ఆదివారం రెండు మే పుష్పాలు వికసించాయని ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసిన కాలనీ వాసులు పుష్పాలను ఉత్సాహంగా తిలకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article