29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏర్గట్ల లో ప్రభుత్వ ప్రజా పాలన 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీకి సంబంధించిన పరీక్షలు, అలాగే రక్త పోటు, షుగర్ పరీక్షలు, క్షయ పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు లాంటి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిపాక ఉపేందర్ రెడ్డి, ధోoచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత డాక్టర్లు ఆర్మూర్ డివిజన్ డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ రవీందర్, మెడికల్ ఆఫీసర్ అంబికా, ఆర్థోపెడికల్ డాక్టర్ సతీష్, జనరల్ మెడిసిన్ డాక్టర్ గంగారాం, డాక్టర్ స్రవంతి, డాక్టర్ ఆశాజ్యోతి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నవీన్, రవికాంత్, పి.హెచ్.ఎన్ ఇందిరా, ఎస్.యు.ఓ మోతీరాం, హెచ్ ఎస్ విజయ, టీబి సూపర్వైజర్ గౌస్ ఉద్దీన్, హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ పండరి, జి మోహన్, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, స్టాఫ్ నర్స్ చైతన్య, ధనలక్ష్మి, ఏ.ఎన్.ఎం లు శ్యామల, సుమలత, వీణ, రాజహంస, ఉమా, మహేశ్వరి, స్వప్న, ఎం.ఎల్.హెచ్.పి శివ శరణ్య, వంశీ, ఆశాలు భారతి, స్వరూప, సులోచన, సరస్వతి, లావణ్య, వర్ష, శారద, వాణి, స్వప్న, లత, కరుణ, సుశీల, సరస్వతి, మమత పాల్గొన్నారు.

More articles

Latest article