ఏర్గట్ల లో ప్రభుత్వ ప్రజా పాలన 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీకి సంబంధించిన పరీక్షలు, అలాగే రక్త పోటు, షుగర్ పరీక్షలు, క్షయ పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు లాంటి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిపాక ఉపేందర్ రెడ్డి, ధోoచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్...